ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజన నిర్ణయాన్ని తప్పుబట్టారని విమర్శించారు. ఆంటోనీ హైలెవల్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ అని... ప్రభుత్వ కమిటీ కాదని దాడి వీరభద్రరావు అన్నారు. టీడీపీ ఎంపీల నటన కమల్ హాసన్‌ను మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment