ఈరోజు ఉదయం పది గంటలకు జైలు అధికారులు జగన్ ను కలవనున్నారు. దీక్ష విరమించాల్సిందిగా జైలు అధికారులు ఆయనను కోరే అవకాశం ఉంది. జైలు వైద్యులు జగన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించే అవకాశముంది. మరోవైపు జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్రజిల్లాలో పెద్దఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లెక్కుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు.

Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment