తెలంగాణ బిల్లుపై రేపు రాజ్యసభలో చర్చ జరగనుంది.తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి పంపడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి కేంద్రం సన్నద్దమవుతోంది.రేపు మద్యాహ్నం పన్నెండు న్నర గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టి, రేపు ఆమోదం పొందవచ్చని కూడా భావిస్తున్నారు.ఇందుకు గాను బిజెపి నేతలతో మంతనాలు జరుపుతున్నారు.రాజ్యసభలో బిజెపి నేత అరుణ్ జైట్లితో పార్లమెంటరీ వ్యవహారాల నేత కమలనాద్ చర్చలు జరుపుతున్నారు. సీమాంద్ర ఎమ్.పిలు ఈ బిల్లును అడ్డుకుంటారా? చర్చ ఆపుతారా? బిల్లు ఆమోదం పొందుతుందా అన్నది రేపు తేలిపోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment