వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సైకో అని వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ అధికార ప్రతినిది అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా కుటుంబం మొత్తానికి పిచ్చిపట్టే జబ్బు ఉందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఎక్కడున్నారు? పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్నది నిజం కాదా? అని ఆయన అన్నారు. లోకేష్‌కు ఎలాంటి పిచ్చి ఉందో వారి టీచర్‌ను అడిగితే చెబుతారు! వంశపారంపర్యంగా పిచ్చి బాబుకు కూడా సోకినట్లుంది. అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని రాంబాబు విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment