మొన్నటి వరకు బిజెపి నేతలను పొగిడిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు వారిని తెగడుతున్నారు. ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ పెద్ద దెయ్యం అయితే లోక్ సభలో బిజెపి నేత సుష్మ స్వరాజ్ చిన్న దెయ్యం అని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియాగాందీని పెద్దమ్మ అని సుష్మాఅని అంటున్నారని, తనను తాను చిన్నమ్మ అని చెబుతున్నారని,వారిద్దరూ దెయ్యాలని అన్నారు.బిజెపి రాజ్యసభలో ప్యాకేజీ అడుగుతుంటే,సుష్మ స్వరాజ్ మాత్రం ప్యాకేజీకి అమ్ముడు పోయిందని ఆయన అన్నారు. ప్రదాని మన్మోహన్ సింగ్ కేవలం సోనియా ఆదేశాలను అమలు చేసే యంత్రం అయిపోయారని సోమిరెడ్డి ద్వజమెత్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment