రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా ముగ్గురు శాసనసభ్యులు కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు తాము కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నామని లేఖలు పాక్స్ చేశారు.ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాందీ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లకు లేఖలు పంపించారు. ఈ ముగ్గురు తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని గతంలోనే కదనాలు వచ్చాయి. కాగా ఆదాల ప్రభాకరరెడ్డి రాజ్యసభ ఎన్నికలలో పోటీచేయడానికి సిద్దమై , ఆ తర్వాత విరుమించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment