రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు రాజ్యసభలోని వెల్ లోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. రెండోసారి రాజ్యసభ సీటు పొందేవరకు మౌనంగా ఉన్న కెవిపి ఇప్పుడు రెండోసారి ఎన్నికయ్యాక వెల్ లోకి వెళ్లి పార్టీకి వెన్నుపోటు పొడిచారని హనుమంతరావు విమర్శించారు. సీమాంద్ర నేతలు ఇంకా దౌర్జన్యం చేస్తే హైదరాబాద్ లో ప్రళయం వస్తుందని వి.హేచ్ హెచ్చరించారు.కాగా కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్లకార్డు చేపట్టి సమైక్యాంద్ర కు అనుకూలంగా నిరసన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment