ప్రముఖ మేగజీన్ ఇండియాటుడే తాజాగా ప్రచురించిన కథనంలో తన మూడో పెళ్లిపై పవన్ స్పందించాడు. అది తన వ్యక్తిగత విషయమని వెల్లడించాడు. తన వైవాహిక జీవితం గురించి బయట మాట్లాడలేనని స్పష్టం చేశాడు. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పమని కోరగా... 'వ్యక్తిగత జీవితం అని మీరే అంటున్నారుగా, దాన్ని అలాగే ఉంచేద్దాం' అంటూ పవన్ జవాబిచ్చాడు. అన్నా లెజ్ నెవాను పెళ్లాడడానికి దారి తీసిన పరిస్థితుల గురించి పవన్ ఇప్పటికీ పెదవి విప్పలేదు. ఇక సినిమాల విషయానికొస్తే గబ్బర్ సింగ్ 2, హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడు.

Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment