కేంద్ర మంత్రి పురందేశ్వరి తన మంత్రి పదవితో పాటు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్రల అభిప్రాయాలను గౌరవించకుండా లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన తీరు సరిగా లేనందునే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆమె చెప్పారు.ఈ మేరకు ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి ఫ్యాక్స్ లో తన రాజీనామా లేఖను పంపారు.పురందేశ్వరి గతంలో సీమంద్రకు ప్యాకేజీకి అనుకూలంగా మాట్లాడినా, ఆ తర్వాత సీమాంద్రలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదన్న భావనతో ఆమె రాజీనామా చేశారనుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment