కేంద్ర మంత్రి పురందేశ్వరికి రెండు పార్టీల నుంచి ఆపర్ వస్తోందని కదనాలు వస్తున్నాయి.విభజన ఇల్లు పెడితే కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఆ నేపద్యంలో పురందేశ్వరికి బిజెపిలోకి వస్తే విశాఖపట్నం టిక్కెట్ ఇస్తామని ఆ పార్టీ ఆహ్వానిస్తుండగా, విజయవాడ టిక్కెట్ ఇస్తామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆఫర్ ఇస్తోందని ఆ టివీ మీడియాలో కదనం వస్తోంది.మరి పురందేశ్వరి ఈ ఆఫర్లను స్వీకరిస్తారా?లేక రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment