
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నారు.ఈ నెల తొమ్మిదిన పార్టీలో చేరుతున్నట్లు ధర్మాన ప్రకటించారు.ఆయనతో పాటు మరో ముగ్గరు ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరబోతున్నారు.పలాస ఎమ్మెల్యే జగన్నాయకులు, టెక్కలి ఎమ్మెల్యే భారతి, పాలకొండ ఎమ్మెల్యే సుగ్రీవులు కూడా ధర్మాన తో పాటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని భావిస్తున్నారు.
0 Reviews:
Post a Comment