రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదించినందుకు నిరసనగా ఆమె రాజీనామా చేశారు. అయితే ఆమె గతంలోనే టిడిపితో అవగాహనకు వచ్చారని, ఎప్పుడైనా పార్టీ మారవచ్చని కదనాలు వచ్చాయి. ఇప్పుడు అవకాశం తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment