రాజ్యసబ సభ్యుడు ,సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు అస్వస్థతకు గురి అయ్యారు.ఆయన గత ఐదు రోజులుగా నిలబడి విభజనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఆ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై కింద పడిపోవడంతో వెంటనే ఆయనను ఆస్ప్రత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు.అయితే కెవిపి మాత్రం ఫర్వాలేదని అంటూ సభలోనే కూర్చున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment