దీంతో అనుమానించిన అధికారులు.. అల్యూమినియంతో ఉన్న తీగలను బయటకు తీసి పైపూత తొలగించారు. దీంతో 400 గ్రాముల గొలుసులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆదివారం రాత్రి 1:30 గంటలకు హైదరాబాద్‌వాసి ఇసాహషీమ్ టైగర్ ఎయిర్‌లైన్స్ విమానం టీఆర్ 2624లో థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చాడు. 221 గ్రాముల బరువు, సుమారు రూ.6.63 లక్షల విలువచేసే బంగారుగొలుసు అతడు ధరించాడు. దానికి రశీదులు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. -న్యూస్‌లైన్, శంషాబాద్

Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment