Contact us

తాజాగా రాజీనామా పత్రాలు
మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంప్ ఆఫీస్ లో కలిసి తాజాగా రాజీనామా పత్రాలు సమర్పించారని కదనాలు వస్తున్నాయి. ఆదివారం రాత్రే వీరు రాజీనామాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దాదాపు అదే పరిస్థితి అయినప్పట్టికీ అధికారికంగా ఇప్పుడు రాజీనామా లు చేశారని చెబుతున్నారు. వీరిద్దరూ మరోసారి సి.ఎమ్.తో భేటీ అయ్యారు.

0 Reviews:

Post a Comment