కిస్మిస్ లలో రకాలు ఉంటాయి.. నేచురల్ కిస్మిస్ రుచి పరంగాను , నాణ్యత ,ఆరోగ్యం పరంగా మంచివి. అలాగే కెమికల్ వాష్ చేసినవి కూడా లభిస్తాయి. తక్కువ ధరకు వస్తున్నాయి అని ఆలోచిస్తే ఆరోగ్యం కోసం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది.. నాణ్యతని బట్టి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది..
0 Reviews:
Post a Comment