
జగన్ ఆస్తుల కేసులో నిందితుడుగా ఉన్న విజయసాయి రెడ్డి ని జగన్ తో పాటు ఒకే జైలులో ఉంచరాదని సిబిఐ తాజాగా కోర్టులో మెమో వేయడం విశేషంగా ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.వీరిద్దరూ ఒకే జైలులో ఉంటే కేసును ప్రభావితం చేస్తారని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సిబిఐ వాదిస్తోంది.జైలులో ఉన్నవారు కేసును గాని ఎలా ప్రభావితం చేస్తారన్నది, సాక్షులను ఎలా బెదిరిస్తారన్నది ఆసక్తికరమైన అంశమే.
source:kommineni
0 Reviews:
Post a Comment