
ఇందులో జాప్యం చేస్తే అనవసర అపోహలు వస్తాయని, 2009లోనే ఈ అంశంపై చర్చ జరిగిందని అన్నారు. సీమాంధ్రుల రాజీ నామాలు అనైతికం అనిపిస్తోందని, సీమాంధ్రుల ఉద్యమం కృత్రిమమైనదని కేకే వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉండటం సాధ్యమయ్యే పని కాదని, అందువల్ల అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టద్దని సూచించారు. సీమాంధ్రులు అనవసరంగా తెలంగాణ ప్రాంతీయులను రెచ్చగొట్టడం సరికాదని కేకే వ్యాఖ్యానించారు.
0 Reviews:
Post a Comment