కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కావాలంటే తమ పార్టీ అజెండాకు కాంగ్ర్రెస్ కు ఒప్పుకోవాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు.కాంగ్రెస్ పార్టీ తో విలీనం గురించి అప్పుడే మాట్లాడనని ఆయన అన్నారు. టిఆర్ఎస్ తన ఎజెండాతో ఉద్యమిస్తుందని ఆయన అన్నారు. ఆంద్ర ఉద్యోగులకు సంబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని కెసిఆర్ అన్నారు.కాగా హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతం అని ఆయన అన్నారు.కాంగ్రెస్ విలీనానికి కెసిఆర్ అప్పుడే షరతులు పెడుతున్నారన్నమాట.తెలంగాణ ఏర్పాటు జరిగిపోయినట్లేనని భావిస్తున్నానని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment