కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మళ్లీ వై యస్ ఆర్ కాంగ్రెస్ లో కి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి.ఆయన ప్రజారాజ్యం పార్టీ తరపున గెలుచారు.ఆ తర్వాత కాలంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాని తిరిగి ప్రజారాజ్యంలోకి వచ్చారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడంతో ఆయన కూడా కాంగ్రస్ ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి ఇప్పుడు ఆయన మళ్లీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని కధనాలు వస్తున్నాయి.
0 Reviews:
Post a Comment