Contact us

శ్రీశైలం గౌడ్  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గుడ్ బై
ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు.ఆయనను రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా కూడా ఆయనను నియమించారు. కాగా తెలంగాణపై తీసుకున్న వ్యతిరేక నిర్ణయానికి నిరసనగా తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు.దీంతో తెలంగాణ నుంచి ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా తప్పుకున్నట్లయింది.కుత్బుల్లాపూర్ నుంచి ఆయన ఇండిపెండెంటుగా గెలిచారు.ఆ తర్వాత కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు.తిరిగి గుడ్ బై చెప్పారు

0 Reviews:

Post a Comment