Contact us

మేకపాటి  రాజీనామా

నెల్లూరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి మరోసారి రాజీనామా చేశారు. ఆయన గతంలో వై.ఎస్.జగన్ అరెస్టుకు నిరసనగా రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలుపొందారు.తిరిగి ఇప్పుడు విభజన జరిగిన వైనానికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ , టిడిపిలు నాటకాలు ఆడుతున్నాయని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందని , ఆ రెండు పార్టీలు రకరకాల డ్రామాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు.

0 Reviews:

Post a Comment