మాజీ మంత్రి కొండా సురేఖకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పై అబిమానం పోలేదా? ఆయన కుమారుడుపై తీవ్రమైన ఆరోపణలు చేసినా, వై.ఎస్.కు మాత్రం రాఖీ కట్టడం విశేషం.గతంలో ఇడుపులపాయ వరకు వెళ్లి వై.ఎస్.సమాధికి రాఖీ కట్టి వచ్చిన సురేఖ వరంగల్ లో వై.ఎస్.విగ్రహానికి రాఖీ కట్టారు. వైఎస్ ఉన్నప్పుడు తాము ఉన్నత స్థాయిలో ఉంటే, జగన్ కార్యకర్త స్థాయికి దిగజార్చారని ఆమె అనడం విశేషం.వైఎస్‌ను తిటిన మైసూరా, ఉమ్మారెడ్డి ముఖ్యనేతలయ్యారన్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామని కొండా సురేఖ చెప్పారు.
0 Reviews:
Post a Comment