
కొత్త రాజధాని వస్తుందంటే వద్దనే రాజకీయ పార్టీలను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ను సొంత విషయంగా చూస్తోందని ఆయన విమర్శించారు. సీమాంద్రలో ప్రజలను రెచ్చగొట్టడం కాకుండా, నచ్చ చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును కేంద్రం ప్రతిపాదించాక, అందులో ఉన్న అంశాలను పరిశీలించిన తర్వాతే మద్దతు విషయంపై నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు.
0 Reviews:
Post a Comment