Contact us

అద్వానీ ఈ మాట అని ఉంటారా!
l k adwani
ఆంధ్రప్రదేశ్ విభజన లో కాంగ్రెస్ తొందరపడిందని బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వాని అన్నారని ఎపిఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చెబుతున్నారు. విభజన సందర్భంగా ఎవరికి అన్యాయం జరగరాదని అద్వాని అబిప్రాయపడ్డారని కూడా ఆయన చెప్పారు.విభజనకు వ్యతిరేకంగా ఎపి ఎన్.జిఓ సంఘం నేతలు డిల్లీలో ఆయా పక్షాల నేతలను కలిశారు.ఈ సందర్భంగా బిజెపి అగ్రనేత అద్వానిని కలిసినప్పుడు ఈ మాట చెప్పారని ఎన్.జి.ఓ నేతలు అంటున్నారు.
kommineni

0 Reviews:

Post a Comment