Contact us

వై.ఎస్. ఉంటే ఇలా ఉండేది కాదన్న పి.ఎమ్.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉండి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.రాష్ట్ర విభజన అంశంపై తాము ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు.మంత్రుల బృందాన్ని నియమించి సమస్యలను పరిశీలింప చేస్తామని ఆయన హామీ ఇచ్చారని కూడా విజయమ్మ చెప్పారు.ఆంద్రప్రదేశ్ ఎలాంటి సంక్షోభం ఎదుర్కుంటున్నదో తాము వివరించామని అమె అన్నారు.

kommineni

0 Reviews:

Post a Comment