Contact us

ఉత్తరాంద్రను తెలంగాణలో కలపాలి!
ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చిత్రమైన కోర్కె కోరారు. ఉత్తరాంద్రను తెలంగాణలో కలపాలని ఆమె అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే ఓడ రేవు లేకుండా తెలంగాణ అబివృద్ది చెందదని, కనుక ఆ పని చేయాలని అంటున్నారు. మరి తెలంగాణ నేతలు ఒప్పుకుంటారా?

0 Reviews:

Post a Comment