
ఈనెల ఏడో తేదీన తెలంగాణ జెఎసి తెలంగాణ బంద్ కు పిలుపు ఇచ్చింది.ఎపి ఎన్.జి.ఓల సంఘం సమైక్య సభ నిర్వహిస్తున్న నేపధ్యంలో టిజెఎసి ఈ నిర్ణయం తీసుకుంది.ఈ బంద్ ను విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలంతా కృషి చేయాలని పార్టీ అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు పిలుపు ఇచ్చారు.
0 Reviews:
Post a Comment