Contact us

సోషల్ మీడియాలో ఏవీఎస్ మృతికి స్పందించిన ప్రముఖులు, అభిమానులు
సోషల్ మీడియాలో ఏవీఎస్ మృతికి స్పందించిన ప్రముఖులు, అభిమానులు
ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం (ఏవీఎస్) శుక్రవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమ ప్రముఖ హాస్యనటుడిని కోల్పోయిందని ఆవేదన సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో వ్యక్తం చేశారు.
 



sakshi

0 Reviews:

Post a Comment