దీపావళిని పురస్కరించుకుని సమైక్య ఉద్యమకారులు, కొన్ని చోట్ల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు విబజనకు కారకులయ్యారంటూ సోనియా తదితరుల బొమ్మలను దహనం చేశారు. కర్నూలులో, తుని వంటి పలు చోట్ల ఈ కార్యక్రమాల ద్వారా తమ నిరసన తెలిపారు.కాగా రాజమండ్రి అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న యార్లగడ్డ జగదీశ్వరరావు వేమన అవతారంతో నిరసన తెలుపుతూ ధ్యానం నిర్వహించారు.ఈయన సమైక్య ఉద్యమంలో పాల్గొంటూ ప్రసంగాలు కూడా ఇస్తుండడం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment