Contact us

రేపటి నుంచి సమైక్యశంఖారావం
రేపటి నుంచి  సమైక్యశంఖారావంవైఎస్ జగన్మోహన రెడ్డి
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపటి నుంచి సమైక్యశంఖారావం యాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర  నగరి నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.


 ముందుగా ప్రకటించిన ప్రకారం  ఈ నెల  17వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన యాత్ర జగన్ కు మెడ నొప్పి కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిదే.

sakshi

0 Reviews:

Post a Comment