తెలుగుదేశం పార్టీ నాయకులు 'బ్రింగ్ బ్యాక్ బాబు' పేరుతో కూకట్‌పల్లిలో నిర్వహించిన సభలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో పాటు తెలుగు తమ్ముళ్లు వీరంగంతో హడలెత్తించారు.ఓ వాలంటీర్ కు విద్యుత్‌షాక్ కొట్టడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇదే సభలో టీడీపీ కార్యకర్తలు సృష్టించారు
. మీడియా ప్రతినిధులపై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/telugudesam-party-activists-ride-on-media-100254?pfrom=home-latest-story
0 Reviews:
Post a Comment