
అంతకు ముందు టీడీపీలో చేరేందుకు వీరిద్దరూ ఆసక్తి చూపినా.... ఆపార్టీ నేతలే కొందరు అడ్డుకున్నారు. దాంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా గుజరాత్ లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహ ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాల నాయకులతో బిజెపి ఇటీవల హైదరాబా ద్ లో ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి జీవితా, రాజశేఖర్ హాజరయ్యారు. అప్పటి నుంచే ఈ దంపతులు కమలం వైపు మొగ్గు చూపుతున్నా... ఈరోజు అధికారికంగా బీజేపీలో చేరారు. కాగా ఈ మధ్యనే సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
0 Reviews:
Post a Comment