
జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటకు ప్రయత్నాలు ఆరంబమయ్యాయి. బీహారు ముఖ్యమత్రి నితీష్ కుమార్ ఈ విషయం వెల్లడించారు.కాంగ్రెస్ , బీజేపీలకు వ్యతిరేకంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు భావసారూప్యతగల పార్టీలతో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. వామపక్ష నేతలు దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారని, దానికి తమ పార్టీ జేడీయూ మద్దతు అందిస్తోందని నితీష్ తెలిపారు.దానికి ఇంకా పేరు పెట్టలేదని ఆయన వివరించారు.
0 Reviews:
Post a Comment