
రాజ్యసభ కు పోటీచేయడానికి మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి ప్రయత్నాలు ఆరంబించారు. సీమాంద్రకు చెందిన కొంత మంది మద్దతు కూడగట్టుకుని నామినేషన్ పత్రాలపై ఆయన సంతకాలు చేయించారు.దీంతో ఆయన నామినేషన్ వేయడానికి రంగం సిద్దమైంది.ఈ పోటీ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.నామినేషన్ కు అవసరమైనంత మంది సమకూర్చుకోగలిగారా ?లేదా అన్నది చూడాల్సి ఉంది.
kommineni
0 Reviews:
Post a Comment