
టీడీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆధార్, బ్యాంకు ఖాతా లేకున్నా డ్వాక్రా మహిళల కుటుంబాలకు ఏడాదికి 12 రాయితీ గ్యాస్ సిలిండర్లను అందచేస్తామన్నారు. శనివారం ఎన్‌టీఆర్ భవన్‌లో వరంగల్ జిల్లా పాలకుర్తి, నర్సంపేట నియోజకవర్గాల డ్వాక్రా మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి
0 Reviews:
Post a Comment