
ప్రముఖ పారిశ్రామికవేత్త,సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును శుక్రవారం కలుసుకున్నారు. తనకు విజయవాడ ఎంపీ సీటు ఇస్తే పోటీచేస్తానని చెప్పారు.కాని ఇప్పటికే కేశినేని నానికి కేటాయించినందున ఇవ్వలేనని ఆయన అన్నట్లు చెబుతున్నారు.కాకపోతే వేరే సీటు ఎంపిక చేస్తే పరిశీలిస్తానని అన్నట్లు కధనం.పివిపి విజయవాడ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేయాలని ఆలోచించినా, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల విరమించుకున్నారు.ఇప్పుడు ఆయన దృష్టి టిడిపిపై పడడం విశేషం
Kommineni
0 Reviews:
Post a Comment