
ధైర్యముంటే పార్టీని విడిచి మాట్లాడాలని..లాలూచీ రాజకీయాలు చేయవద్దని బొత్స వ్యాఖ్యానించగా... వెళ్లాలనుకుంటే నువ్వే పో అని జేసీ సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో లాలూచీ పడింది నీవేనంటూ బొత్సపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా అసహం చెందిన ఆయన ...ఓ దశలో బొత్సపై చేయి ఎత్తారు. నాలుగో అభ్యర్థిని పెట్టేందుకు ఆస్కారం ఉన్నా లాలూచీ పడింది నువ్వు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు
Sakshi
0 Reviews:
Post a Comment