
సీనియర్ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ ప్రకాశం జిల్లా పర్చూరులో కొందరు ఫ్లెక్సీలు కట్టారట. ఆ మీదట తెలుగుదేశం కార్యకర్తలు కొందరు వాటిని తొలగించారని సమాచారం.ప్రస్తుతం అక్కడ టిడిపి సాంబశివరావు అనే నాయకుడిని ఇన్ చార్జీగా నియమించింది. ఈ నేపధ్యంలో ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో!
0 Reviews:
Post a Comment