డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరిని పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ డిఎంకె అధిష్టానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయకాంత్‌కు చెందిన డిఎండికెతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించినందుకే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. తమ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే తాను ‘సంతోషిస్తా’నని కరుణానిధి ప్రకటించిన నేపథ్యంలో అళగిరిని పార్టీ సస్పెండ్ చేయడం విశేషం.
0 Reviews:
Post a Comment