
ఈసారి రాజ్యసభ ఎన్నికలలో ఎందరు తిరుగుబాటు అభ్యర్ధులు ఉంటారో తెలియడం లేదు.మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి కూడా రాజ్యసభ బరిలోకి దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.సమైక్యాంధ్ర నినాదాం ఆసరగా ఇప్పటికే జెసి దివాకరరెడ్డి,చైతన్య రాజు, ఉండవల్లి అరుణకుమార్ లు రంగంలో దిగుతామని చెప్పగా, తాగా మంత్రి ఎరాసు కూడా నామేనేషన్ ప్రత్రాలు కొనుగోలు చేశారు. ఆయన కూడా రాజ్యసభ బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు.దీంతో సమైక్యవాదులలో కూడా ఈ అంశంపై భిన్నాబిప్రాయాలు ఏర్పడ్డాయని భావించాలి.
0 Reviews:
Post a Comment