తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు భిన్నమైన దారులు తీసుకోవడం ఆసక్తికరంగా ఉంది.నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఇటీవలే టిఆర్ఎస్ లో చేరారు.కాని రాజ్యసభ ఎన్నికలలో టిడిపికి ఓటు వేస్తానని అంటున్నారు. ఆయన అన్నారా?లేక పోరపాటున ప్రచారంలోకి వచ్చిందో తెలియదు కాని అలా అని ఉంటే అది టిఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించేదే. లేక టిఆర్ఎస్ పై అప్పుడే సిండేకి అసంతృప్తి ఏర్పడిందా?అన్నది తెలియాలి.ఇక కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం తాను టిఆర్ఎస్ పోటీచేస్తా ఓటు వేస్తానని లేకుంటే ఓటు వేయబోనని చెప్పారు.
0 Reviews:
Post a Comment