Contact us

రాహుల్ మీద అభ్యర్ధిని నిలబెడతాం ..
 రాహుల్ గాంధీపై తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెడతామని  అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.  రాహుల్ గాంధీ కూడా అవినీతి పరుల జాబితాలో చేరిపోయినందున అతనిపై తమ పార్టీ నుంచి అభ్యర్థిని తప్పకుండా పోటీలో ఉంచుతామన్నారు. తమ ప్రతిష్టను పెంచుకోవడానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రచార రధ సారథి రాహుల్ గాంధీలు రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని
దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

0 Reviews:

Post a Comment