తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వంద మంది కరుణాకర్‌రెడ్డిలు, వెయ్యి మంది జగన్‌లు వచ్చినా చంద్రబాబును అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, బల్లి దుర్గాప్రసాద్, లింగారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ, ఎమ్మెల్యేల టికెట్ల కోసం ఆశావహుల నుంచి ఆ పార్టీ అడ్వాన్సులు తీసుకుందని, ఇప్పుడు గ్రాఫ్ పడిపోయేసరికి అడ్వాన్సులు ఇచ్చినవారు..తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో కక్కలేక, మింగ లేక ఇబ్బంది పడుతున్నారని వారు పేర్కొన్నారు.అప్పుడు అడ్వాన్సులు తీసుకోవడం ,మళ్లీ వెనక్కి ఇవ్వాలని అడగడం కూడా జరిగిపోతోందా? kommineni
0 Reviews:
Post a Comment