Contact us

వై.కాంగ్రెస్ సహకరించకే తప్పుకున్నా-ఆదాల
రాజ్యసభ ఎన్నికల బరి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత ఆదాల ప్రభాకరరెడ్డి తప్పుకున్నారు.తనకు ఇరవై రెండు మంది మద్దతు ఉన్నా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సహకరించడం లేదు కనుక తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.గతంలో తనను పోటీలో నుంచి విరమించుకోవద్దని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ చెప్పిందని ఆయన అన్నారు.తనకు ఇరవైరెండు మంది మద్దతు ఉన్నా సరిపోదని ఆయన అన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వచ్చాక ఈ ప్రకటన చేయడం విశేషం.సమైక్యవాద అభ్యర్ధులు ఓడిపోతే అది సమైక్యవాదానికి ఇబ్బంది కనుక పోటీ నుంచి విరమించుకోవాలని కోరారని ఆయన అన్నారు.కాగా మొన్నటి వరకు జగన్ ను సమైక్యవాదిగా చెప్పిన మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి మళ్లీ ఇప్పుడు జగన్ ను సమైక్యవాదంలో ఉన్న విభజనవాది అని చెప్పడం విశేషం.వై

0 Reviews:

Post a Comment