
ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు.కొద్ది రోజుల క్రితమే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రఘురాజు బిజెపి తీర్దం పుచ్చుకున్నారు. సమైక్యవాదాన్ని వినిపించడం కోసం చివరి దాకా పోరాడతానని, పలుమార్లు సుప్రింకోర్టు వరకు వెళ్లిన రఘురాజు ఆకస్మికంగా బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు.బిజెపి రాష్ట్ర విబజనకు అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.రాజకీయాలలోకి వచ్చిన కొద్ది నెలలకే రాజు రెండో పార్టీలోకి మారడం విశేషం.బిజెపి జాతీయ అద్యక్షుడు రాజ్ నాద్ సింగ్ సమక్షంలో ఆయన పార్టీలో ప్రవేశించారు
0 Reviews:
Post a Comment