
విబజన బిల్లును కనుక పార్లమెంటులో పెడితే తాము లోక్ సభ స్పీకర్ పోడియం వద్దే ఉండి అడ్డుకుంటామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు.కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎవరు దీక్ష చేసినా తాము మద్దతిస్తామని ఆయన అని వైఎస్ జగన్ అన్నారు. సమైక్య నినాదంతో త్వరలో తెలంగాణ లో పర్యటిస్తానని ఆయన చెప్పారు.అంతేకాక తెలంగాణలో పదిహేడు సీట్లకు గాను ఐదు గెలుచుకుంటామని ఆయన అన్నారు.బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని వైఎస్ జగన్ చెప్పారు.
0 Reviews:
Post a Comment