
ఇది వరకు లిప్‌లాక్ అంటే బాలీవుడ్ సినిమానే . ఇప్పుడు మనవాళ్లూ పెదవీ, పెదవీ ఎంగిలిచేసుకొని వెండి తెరను మరింత రసవత్తరం చేస్తున్నారు. తాజాగా ఆహా కల్యాణంలో కూడా ఇలాంటి ఘూటు ముద్దే ఉందట. బాలీవుడ్ చిత్రం బ్యాండ్ బాజా బారాత్‌కి ఇది అఫిషియల్ రీమేక్ ఆహా కల్యాణం . అదే ముద్దును ఇక్కడ నాని - వాణీకపూర్‌లపై చిత్రీకరించారు. బాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రేంజులో ఈ ముద్దు సీన్ ఉందట. ముందు ఈ ముద్దు సీన్ ఉంచాలా? వద్దా? అనే విషయంపై చిత్రబృందం మధ్య పెద్ద చర్చ నడిచిందట.
0 Reviews:
Post a Comment