
సీమాంధ్రకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కవిత చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి పార్లమెంట్‌లో పోలవరం డిజైన్ మార్పుకు పట్టుబట్టాలని కోరతామన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపకంపై వాటర్ బోర్డు పెట్టడం వింతగా ఉందన్నారు. చంద్రబాబు మాట వెంకయ్యనాయుడి నోట వస్తోందని కవిత అన్నారు
0 Reviews:
Post a Comment