
కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే అవకాశం ఉంటే ఆరు నెలల క్రితమే మార్చే వారని లగడపాటి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మార్చులు చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు రావడం కష్టమేనని చెప్పారు. పార్లమెంట్ కు రాకుండా అడ్డుకుంటామని లగడపాటి అన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును యధాతథంగా పార్లమెంట్ లో ప్రవేశపెడితే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరణ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా బిల్లులో సవరణలు చేయకుండా కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో లగడపాటి పైవిధంగా స్పందించారు.
0 Reviews:
Post a Comment